intermediate 1st year zoology (T.M ) Practice paper, MARCH 2015.


ZOOLOGY,PAPER-1

TELUGU MEDIUM

MARCH 2015      60 MARKS

Intermediate 1st year zoology (T.M) practice paper -1 ======================================================= SECTION-A

సూచన: క్రింది అన్ని ప్రశ్నలకు సమాధానాలు వ్రాయండి.                       10X2=20M

  1. త్రినామ నామీకరణ అంటే ఏమిఅటి ? ఉదాహరణ ఇవ్వండి.
  2. ‘నాళంలో నాళము ’ వ్యవస్ధీకరణ మొట్టమొదట ఏ జంతువులలో కనిపిస్తుంది. వాటి శరీరకుహరం పేరు తెలపండి.
  3. ‘ఆస్టియాన్’ ను నిర్వచించండి.
  4. స్నాయువు , స్నాయు బంధనం మధ్య తేడాలను తెలపండి.
  5. మీరు చదివిన ఏ ఆర్ధ్రోపోడ్ ను సజీవ శిలాజం అంటారు ? దాని శ్వాసాంగాలు పేర్కొనండి.
  6. ప్రొటార్ ,ఒపిస్ధే మధ్య భేదాలను తెలపండి.
  7. మీరు చదివిన నిమటోడా పరాన్న జీవి జీవిత చక్రంలో ’నిశాకాల గమనం ’ అంటే ఏమిటి ?
  8. మూడు మెనింజెస్ పేర్లు తెలపండి. ఈ మూడు ఏ సమూహ జంతువులలో కనిపిస్తాయి?
  9. లొబోపోడియం , ఫిలోపోడియం మధ్య భేదాలను రాయండి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఉదాహరణ రాయండి.
  10. అన్యోన్యాశ్రయ సహజీవనం నిర్వచించండి . ఒక ఉదాహరణ ఇవ్వండి?

SECTION-B          

సూచన : క్రింది వానిలో ఏవైనా ఆరు ప్రశ్నలకు సమాధానాలు రాయండి.                 6X4=24 M

  1. అరిస్ట చతుస్టయం ’ అంటే ఏమిటి ?
  2. గ్రంధి ఉపకళ గునించి రాయండి.
  3. హోలోథురాయిడియా ప్రధాన లక్షణాలను పేర్కొనండి?
  4. పక్షులలో ఎగరడానికి ఏర్పడిన అనుకూలనాలను పేర్కొనండి.
  5. పార్శ్వ నిర్మాణాలు అంటే ఏమిటి ? వాటి ఉనికినిబట్టి వివిధ రకాల కశాభాలను గురించి రాసి, ఒక్కొక్క దానికి ఒక ఉదాహరణ రాయండి.
  6. కౌమారదశను భేధ్యమైన దశగా ఎందుకంటారు ?
  7. నేత్రాంశాన్ని చక్కటి పటం గీసి , భాగాలను గుర్తించండి.
  8. భూతాప కారణాలను , ప్రభావాలను చర్చించండి . భూతాపాన్ని నియంత్రించడానికి ఏచర్యలు చేపట్టాలి ?

SECTION-C    

సూచన : క్రిందివానిలో ఏవైనా రెండు ప్రశ్నలకు సమాధానాలను వ్రాయండి

8×2=16M

  1. ఎంటామీబా హిస్తొలైటికా నిర్మాణాన్ని , జీవితచక్రాన్ని వివరించండి. పటము గీసి , భాగములను గుర్తించండి.
  2. పెరిప్లానెటా అమెరికానా రక్తప్రసరణ వ్యవస్ధను వివరంగా వర్ణించి , చక్కని పటాన్ని గీసి , భాగాలను గుర్తించండి.
  3. జీవావరణ వ్యవస్ధలో శక్తి ప్రవాహాన్ని వివరించండి.

=============

Advertisements

About balarangaiahnarapuram

TEACHER M.Sc in ZOOLOGY M.Sc in PSYCHOLOGY B.Ed
This entry was posted in MODEL PAPERS and tagged , , . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s