intermediate 2nd year zoology (T.M), paper-2 ,MARCH-2015


ZOOLOGY, PAPER-2

TELUGU  MEDIUM

MARCH 2015

 MAX. MARKS – 60 M

INTERMEDIATE   2nd YEAR ZOOLOGY (T.M) PRACTICE PAPER

========================================================

SECTION-A

10×2=20 M

సూచన: ఈ క్రింది అన్ని ప్రశ్నలకు సమాధానాలు వ్రాయండి

  1. కైమ్ అంటే ఏమిటి?
  2. బెర్టిన్ స్తంభాలు అంటే ఏమిటి?
  3. ఏక్టిన్ , మయోసిన్ మధ్య భేదమేమి ?
  4. ‘ ఇన్సులిన్ ’ షాక్ అంటే ఏమిటి ?
  5. ఏక్రోమెగాలి అంటే ఏమిటి ?ఈ అపస్థితి కలుగజేసే హార్మోన్ పేరు రాయండి.
  6. కోర్టి అంగము అంటే ఏమిటి ?
  7. మానవ శుక్రొత్పాదక నాళాలలోని సెర్టొలి కణాల విధులేమిటి?
  8. మానవ పిండాభివృధ్ధి లో ‘ కాంపాక్షన్ ’ అంటే ఎమిటి ?
  9. ఎలెక్ట్రోకార్డియోగ్రఫి అంటే ఏమిటి ? ECG లో సాధారణ భాగాలేవి ?
  10. లేయర్లు , బ్రాయిలర్ పదాలను నిర్వచించండి.

SECTION-B

6×4=24M

గమనిక : ఈ క్రింది వానిలో ఏవైనా ఆరు ప్రశ్నలకు  సమాధానములు వ్రాయుము.

11.జీర్ణాశయంలో మాంసపు కృత్తుల జీర్ణక్రియ వివరించండి.

  1. శ్వాసవ్యవస్ధ రుగ్మతను వివరించండి.
  2. మానవవెన్నుపాము అడ్డుకోతను చూపు చక్కని పటం గీసి భాగాలను గుర్తించండి.
  3. HIV ఏవిధంగా AIDS ను కలుగజేస్తుందో వివరించండి?
  4. డ్రోసోఫిలా లింగనిర్ధారణలో జన్యుతులన సిధ్ధాంతాన్ని వివరించండి.
  5. ఉత్పరివర్తన సిధ్ధాంతం గురించి లఘుటీక రాయండి.
  6. నిర్మాణసామ్య , క్రియాసామ్య అవయవాలు గురించి వివరించండి.
  7. ఇన్సులిన్ నిర్మాణాన్ని సంక్షిప్తంగా వివరించండి.

SECTION-C

2×8=16M

సూచన: క్రింది వానిలో ఏవైనా రెండు ప్రశ్నలకు సమాధానములు రాయండి.

  1. మానవుడి గుండె పనిచేసే విధానమును వివరించండి.
  2. పటం సహాయంతో మానవ స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ గురించి వివరించండి.
  3. క్రిస్-క్రాస్ అనువంశికత అంటే ఏమిటి ? మానవుడిలో సంప్రాప్తించే ఒక లింగ సహలగ్నతా అంతర్గత లక్షణాన్ని వివరించండి.

 

=================================

Advertisements

About balarangaiahnarapuram

TEACHER M.Sc in ZOOLOGY M.Sc in PSYCHOLOGY B.Ed
This entry was posted in MODEL PAPERS and tagged , , . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s