intermediate 2nd year zoology (Telugu Medium) I.P.E., MAY 2014


ZOOLOGY, PAPER-2

TELUGU MEDIUM

I.P.E., MAY 2014

MAX.MARKS : 60 M

______________________________________________________________

SECTION-A                                          10X2=20M

సూచన : ఈ క్రింది అన్ని ప్రశ్నలకు సమాధానములు వ్రాయండి.

  1. కైమ్ అంటే ఏమిటి?
  2. గుచ్ఛగాలనాన్ని నిర్వచించండి ?
  3. త్రయాడ్ వ్యవస్ధ (Triad system) అంటే ఏమిటి ?
  4. కోర్టి అంగం అంటే ఏమిటి ?
  5. యాంటీడైయూరెటిక్ హార్మోను అని దేనిని అంటారు ? దీన్ని స్రవించే గ్రంధి పేరు రాయండి ?
  6. ఎరిత్రోపాయిటిన్ అంటే ఏమిటి ? దీని విధి ఏమిటి ?
  7. భారతదేశ జనాభా విస్ఫోటనానికి రెండు కారాణాలను తెలపండి ?
  8. ఉల్బద్రవ పరీక్ష అంటే ఏమిటి ? ఉల్బద్రవ పరీక్ష ద్వారా కనుక్కొనే రెండు అపక్రమాలపేర్లను పేర్కొనండి ?
  9. ఏవైనా రెండు భారత , రెండు విదేశీ కార్ప్ చేపల పేర్లు తెలపండి ?
  10. MRI స్కాన్ హానికరం కాదు. నిరూపించండి ?                                                                                    SECTION-B                                    6X4=24M

సూచన : ఏవేని ఆరు ప్రశ్నలకు మాత్రమే సమాధానములు వ్రాయండి.

  1. వ్యవస్ధ రుగ్మతలను వివరించండి.
  2. దంతం నిలువుకోత పటం గీచి , భాగాలను గుర్తించండి.
  3. సైనోవియల్ కీలు నిర్మాణాన్ని చక్కని పటం సహాయంతో వివరించండి ? శ్వాస
  4. B-కణాల గురించి లఘుటీక రాయండి .
  5. ఎరిత్రోబ్లస్టోసిస్ ఫీటాలిస్ ను వివరించండి .
  6. నిర్మాణసామ్య , క్రియాసామ్య అవయవాల గురిఅమ్చి వివరించండి.
  7. ఉత్పరివర్తన సిద్ధాంతం గురించి లఘుటీక వ్రాయండి.
  8. రాణి ఈగ గురించి సంక్షిప్తంగా చర్చించండి.                                                                                 SECTION-C                              2X8=16M

సూచన: ఏవేని రెండు ప్రశ్నలకు మాత్రమే సమాధానములు వ్రాయండి.

  1. మానవుని గుండె నిర్మాణాన్ని చక్కని పటాలతో వివరించండి.
  2. పటం సహాయంతో మానవ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్ధను వివరించండి.
  3. బహుళయుగ్మ వికల్పాలు అంటే ఏమిటి ? వీటి అనువంశికతను ABO రక్తగ్రూపుల ఆధారంగా వివరించండి.

====================

 

Advertisements

About balarangaiahnarapuram

TEACHER M.Sc in ZOOLOGY M.Sc in PSYCHOLOGY B.Ed
This entry was posted in MODEL PAPERS and tagged , , . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s