Category Archives: ABOUT

పాఠకులకు శుభాకాంక్షలు

ఈ బ్లాగు ఇంటర్మీడియేట్, ఆపై స్థాయి విద్యార్ధుల కోసం ఉద్దేశించబడినది. సిలబస్ లోని వివిధ అంశాలతో పాటుగా, విద్యార్ధులకు అవసరమైన మోడల్ పేపర్లు, వాటి జవాబులు, వివరణలను పాఠకులకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. జంతుశాస్త్ర విషయాల పట్ల విద్యార్ధులలో ఆసక్తిని కలిగించడం, ప్రత్యేకించి జీవశాస్త్ర విభాగాలపట్ల విద్యార్ధులలో అధ్యయనాభిలాషను, పఠనాభిరుచులను రేకిత్తించడం ఈ బ్లాగు ప్రధానోద్దేశంగా … Continue reading

Posted in ABOUT | Tagged | Leave a comment